Wednesday, January 22, 2025

‘ప్రేమికుడు’ రీ-రిలీజ్

- Advertisement -
- Advertisement -

కేటి కుంజుమన్ నిర్మాతగా ఎస్. శంకర్ దర్శకత్వంలో ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్స ర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ- రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ , ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, రమణ , మురళీధర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు రమ ణ, మురళీధర్ మాట్లాడుతూ “30 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన ప్రేమికుడు సినిమాను మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News