Monday, December 23, 2024

తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయండి : జ్యోతి బుద్ధ ప్రకాష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఈఆర్‌ఓలను ఎన్నికల పర్యవేక్షకుడు డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్ పేట్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలని నిర్దేశించారు. అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News