Monday, December 23, 2024

రెండో రోజుల్లో గుడ్‌న్యూస్: కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్నామని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తోన్న నేపథ్యంలో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో రోజుల గుడ్ న్యూస్ చెబుతానన్నారు. ఈ ఎన్నికలలో తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలలో డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా కొనసాగనుంది. ఇప్పటికే హీరో విజయ్ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News