Thursday, January 23, 2025

ఉద్ఘోష్ అవార్డుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

Presentation of Udghosh Awards

 

మనతెలంగాణ/హైదరాబాద్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్’ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్‌స్వామి, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News