- Advertisement -
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా డా బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ భవనం వద్ద అంబేడ్కర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తదితరలు నివాళులు అర్పించారు.

- Advertisement -