Thursday, January 23, 2025

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

- Advertisement -
- Advertisement -

President and PM pays floral tribute to Atal Bihari Vajpayee

న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంకర్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయి నాల్గో వర్ధంతి సందర్భంగా ‘సదైవ్ అటల్‌’ సమాధి వద్ద  నేతలు నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News