Monday, April 28, 2025

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు రాష్ట్రపతికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనం చేరుకున్నారు. రాష్ట్రపతికి కమలేష్ పటేల్ ఘనస్వాగతం పలికారు. కన్హా శాంతి వనం ప్రాంగణంలో రాష్ట్రపతి మొక్క నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News