Tuesday, January 7, 2025

శ్రీశైలం బయలుదేరిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ద్రౌపది ముర్మూకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు. ద్రౌపది హెలికాప్టర్‌లో శంషాబాద్ నుంచి శ్రీశైలం బయలుదేరారు. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్మూ బస చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News