Monday, December 23, 2024

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం (ఆగస్టు 14) ప్రసంగిస్తారని రాష్ట్రపతి భవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం సాయంత్రం 7 గంటలకు ఈ ప్రసంగం ఆకాశవాణి , దూరదర్శన్ ఛానళ్ల ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారం అవుతుందని పేర్కొంది. దూరదర్శన్, ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో కూడా సోమవారం రాత్రి 9.30 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ప్రసారం అవుతుందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News