Wednesday, January 22, 2025

ముచ్చింతల్ కు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ దంపతులు ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదారబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ కు బేగంపేట్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.అక్కడ నుంచి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్నారు. కాగా, ఈ రోజు రాత్రికి రాష్ట్రపతి హైదరాబాద్ లోనే బస చేసి రేపు ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢీల్లికి చేరుకోనున్నారు.

President Ramnath Kovind reached to Muchintal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News