Monday, December 23, 2024

ప్రెస్ క్లబ్ సభ్యునికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన ప్రెస్ క్లబ్ సభ్యుడు ముశం శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా ప్రెస్‌క్లబ్ సభ్యుల సహకారంతో 30 వేల రూపాయలను మంగళవారం శ్రీనుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్‌ఎన్.చారి, ప్రధానకార్యదర్శి  ప్రదీప్ శర్మ, సలహాదారులు కాయితాల నర్సిరెడ్డి, వెలిమినేటి జహంగీర్, సహాయ కార్యదర్శి పంగ నర్సింగరావు, కోశాధికారి దబ్బెటి సోంబాబు, సభ్యులు ఆకవరం శ్రీనివాస్ చారి, మాశెట్టి వెంకన్న, దబ్బెటి రమేష్, చేపూరి అనిల్, బొడిగె శ్రీహరి, కాపర్తి సైమన్, ఎండి.షాకీర్, కూరెళ్ల వెంకన్న, కూరెల్ల విష్ణు, అవిశెట్టి యాదగిరి, వారాల రాఖేష్, బోయిని వెంకన్న, బిళ్లపాటి గోవర్ధన్ రెడ్డి, గాదెనబోయిన నాగరాజు, మోత్కూరు రమేష్, వారాల నరేష్, జిట్ట రాములు తదితరులు పాల్గొన్నారు.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా…. ఇంట్లోకి వచ్చిన తల్లిదండ్రులు… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News