Saturday, December 28, 2024

గత పాలకులు ఆర్థికంగా కొల్లగొట్టారు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: గత పాలకులు ఆర్థికంగా కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రజా సేవకులుగా ఉంటామని, మీ కష్టాలు తీరుస్తామన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందని, నిబద్దతతో పని చేసిన ప్రతీ హామీ నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News