Monday, December 23, 2024

పూజారి హత్య….

- Advertisement -
- Advertisement -

Priest murder in West godawari

 

అమరావతి: శివాలయంలో పూజారిని హత్య చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొతలంక శివ నాగేశ్వరరావు అనే పూజారి శివాలయంలో పూజారిగా ఉన్నాడు. అర్ధరాత్రి అయిన పూజారి ఇంటికి రాకపోవడంతో భార్య దేవాలయం దగ్గరకు వెళ్లింది. అక్కడ బైక్ కనిపించకపోవడంతో బావి దగ్గరకు వెళ్లింది. అప్పటికే చీకటి పడడంతో వస్తాడులే అనుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఆలయానికి వెళ్లిన భక్తులకు ఆవరణంలో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించిడంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News