Tuesday, April 29, 2025

పెరిగిన అర్చకుల గౌరవ వేతనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దూపదీప నైవేద్యం కింద ఇచ్చే అలవెన్సును ప్రభుత్వం పెంచింది. నెలకు ఇచ్చే మొత్తం ఆరు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచింది. అర్చకుల గౌరవ వేతనం ఆరు వేల రూపాయలకు పెంచింది. ఆలయ కోసం నాలుగు వేల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. సిఎం హామీ మేరకు దేవాదాయ శాఖ విభాగం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News