Wednesday, January 22, 2025

కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నారు. శుక్రవారం మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు రోడ్‌షోలో ప్రధాని పాల్గొనున్నారు. ఈ రోజు రాత్రి ఆయన రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. శనివారం ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నాగర్‌కర్నూల్‌ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News