Sunday, February 23, 2025

1న రాష్ట్రానికి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్‌లో బహిరంగ సభ
అక్టోబర్ 6 లోపు అమిత్ షా పర్యటన

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప ర్యట న ఖరారు అయిం ది. వచ్చే నెల 1న రాష్ట్రానికి ప్రధాని రానున్నారు. ఈ మేరకు ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు అయినట్లు బిజెపి నేతలు తెలిపారు.అక్టోబరు ఒకటో తేదీ మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా భూ త్పుర్ ఐటిఐ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన కూడా అక్టోబర్ 6వ తేదీలోపు ఉండనుంది. ఈ లోగా రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడ ంతో మోడీ, అమిత్ షా, నడ్డా బహిరంగ సభలు నిర్వహించేలా జా తీయ నాయక త్వం ఆలోచిస్తున్నది. ముగ్గురు అగ్ర నేతలు ఒక్కొక్కరు మూడేసి బహిరంగ సభల్లో పాల్గొనేలా కార్యచరణ చేస్తున్నారు. ఈ మే రకు శనివారం ఢిల్లీలో అమిత్ షాతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News