Sunday, January 19, 2025

ప్రధాని మోడీ భీమవరం పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi Visit Bhimavaram

అమరావతి: దేశప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో పర్యటించనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జూలై 4తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని వస్తున్న విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. అలాగే జూన్ 7వ తేదీన రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాల్గొంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News