Monday, December 23, 2024

తిరుపతిలో రెండు రోజులు పర్యటించనున్న ప్రధాన మంత్రి మోడీ

- Advertisement -
- Advertisement -

రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రధాన మంత్రికి స్వాగతం పలికిన ఏపి గవర్నర్, సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్: రేణిగుంట ఎయిర్ పోర్టుకు భారత ప్రధాన మంత్రి ఆదివారం చేరుకున్నారు. ప్రధాన మంత్రి మోదీకి ఏపి గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఏపి బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు పురందేశ్వరి ఘన స్వాగతం పలికారు. తిరుపతిలో మోడీ రెండు రోజులు పర్యటించనున్నారు. తిరుమలలో శ్రీ రచనా అతిథి గృహానికి మోడీ చేరుకున్నారు. అంతకు ముందు ప్రధాన మోడీ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఏపి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు.

Jagan Welcome Modi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News