Tuesday, April 29, 2025

విదేశీ పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ రెండు దేశాల్లో తన పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన తన పర్యటనలో రెండు దేశాల ప్రధానులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని మోడీ ఆగస్టు 21 నుంచి మూడు రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్ లలో పర్యటించి తిరిగొచ్చారు. దౌత్యపరంగా కీలక పాత్ర పోషించేలా చర్చలు జరిపారు.

Modi and Zelenski

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News