- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, నరేంద్రసింగ్ తోమర్, జావడేకర్ హాజరయ్యారు. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. సాగు చట్టాలు, విపక్షాల ఆందోళన, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
Prime Minister Narendra Modi meets Union Ministers
- Advertisement -