Sunday, January 19, 2025

అంబులెన్స్ సాగేందుకు ప్రధాని కాన్వాయ్ నిలిపివేత (వీడియో)

- Advertisement -
- Advertisement -

Prime Minister's convoy halted for ambulance

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో రైలు ప్రాజెక్టుల ప్రారంభానికి వచ్చిన సందర్భంగా మార్గమధ్యంలో ఓ చోట అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రధాని మోడీ కాన్వాయ్‌ను కొద్ది సేపు నిలిపివేశారు. సంబంధిత దృశ్యాల వీడియోను గుజరాత్ బిజెపి మీడియా విభాగం మీడియాకు పంపించింది. దూరదర్శన్ సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని రాజ్‌భవన్‌కు వెళ్లుతుండగా కాన్వాయ్ నిలిపివేత ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News