- Advertisement -
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మెఘాన్ మార్లె గురువారం క్వీన్ విక్టోరియా-2ను కలుసుకున్నారు. 2020లో బ్రిటిష్ రాచరికం నుంచి వైదొలగిన తర్వాత అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఉంటున్న సుసెక్స్ డ్యూక్, డచెస్ రెండేళ్ల తర్వాత 95 ఏళ్ల తమ బామ్మను చూడడానికి ఇక్కడకు వచ్చారు. వచ్చే వారం ఏప్రిల్ 21న తన 96వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్న క్వీన్ విక్టోరియా-2 వృద్ధాప్య సమస్యల కారణంగా నడవలేకపోతున్నారు. ఈ వారాంతంలో సెఇంట్ జార్జ్ చర్చిలో జరిలో జరిగే సాంప్రదాయ ఈస్టర్ సండే సర్వీసులో కూడా ఆమె పాల్గొనబోరని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.
- Advertisement -