Sunday, February 23, 2025

రాణి అన్నేకు స్వల్ప గాయాలు

- Advertisement -
- Advertisement -

లండన్: గట్‌కొంబే పార్క్ ఎస్టేట్‌లో ఆదివారం ఒక సంఘటనలో రాణి అన్నే స్వల్పంగా గాయపడి స్పృహ తప్పిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. రాజు చార్లెస్‌కు సోదరి అయిన 73 ఏల్ల అన్నే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, త్వరలో ఆమె పూర్తిగా కోలుకోగలదని ప్యాలెస్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News