Monday, January 20, 2025

విద్యార్థిపై సాంబారు పడిన ఘటనలో ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Principal and warden suspended in incident uncaring student

వైరా: వైరా శారదా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి జశ్వంత్ పై సాంబారు పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. విద్యార్థుల భద్రతపై అలసత్వం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మల్లయ్య, వార్డెన్ పాషా లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థికి మెరుగైన చికిత్స అందజేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుకింగ్ కాంట్రాక్టు రద్దు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News