Wednesday, January 22, 2025

బుర్రా వెంకటేశంకు ప్రధానోపాధ్యాయుల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బుర్ర వెంకటేషంను సోమవారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను క్లియర్ చేయించి ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజు గంగారెడ్డి, కోశాధికారి బి.తుకారాం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News