Monday, December 23, 2024

యువ ఓపెనర్ పృథ్వీషా తీవ్ర ఆవేదన..

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో చోటు దక్కక పోవడంపై యువ ఓపెనర్ పృథ్వీషా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినా తనపై సెలెక్టర్లు చిన్నచూపు చూడడం బాధించిందన్నాడు. కొంత కాలంగా తనను జాతీయ జట్టుకు దూరంగా ఉంచుతున్నారని, దీనికి గల కారణాలు ఏంటో అర్థం కావడం లేదన్నాడు.

మూడు ఫార్మాట్‌లలోనూ మెరుగైన ప్రదర్శన చేసే సత్తా తనకుందన్నాడు. రానున్న రోజుల్లో జాతీయ జట్టులో స్థానం లభిస్తుందనే నమ్మకం ఉందన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News