Friday, December 27, 2024

ఖమ్మంలో బోల్తాపడిన ప్రైవేటు బస్సు

- Advertisement -
- Advertisement -

మద్దులపల్లి: ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News