Friday, November 22, 2024

ప్రైవేట్ ఉద్యోగుల పోరాటం మరువలేనిది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Applications invited for self employed scheme

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగుల పోరాటం మరువలేనిదని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణలు కూడా ఉద్యమం కేంద్రాలుగా ఉండేవన్నారు. తెలంగాణ వచ్చినంక తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగాయని, ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News