Thursday, January 23, 2025

రాజస్థాన్‌లో కూలిపోయిన ప్రైవేట్ విమానం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో శనివారం ఉదయం ఒక ప్రైవేట్ అద్దె విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలియచేశారు. సమీపంలోనే రెండు ఎఎఎఫ్ యుద్ధ విమానాలు కూలిపోయినట్లు రక్షణ వర్గాలు తెలియచేయడంతో ఈ విమానం దుర్ఘటనపై పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News