Monday, December 23, 2024

స్పీడ్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్..

- Advertisement -
- Advertisement -

అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి చెక్, ఇష్క్ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తనకి సంబందించిన అప్డేట్స్ ఇస్తూ మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది.

అయితే చాలా గ్యాప్ తర్వాత పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రోలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో ఏకంగా ఐదు సినిమాల వరకు ఉన్నాయి. వాటిలో నాలుగు హిందీ సినిమాలు కావడం విశేషం. ఈ మూవీస్ అయినా వింక్ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని అందిస్తాయేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News