Wednesday, January 22, 2025

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక ఆరుళ్ మోహన్‌ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు.

ఈ చిత్రంలో పవన్ సరనసన కథానాయికగా ప్రియాంక ఆరుళ్ మోహన్‌ను దర్శకుడు సుజీత్ ఎంపిక చేశారని తెలిసింది. ‘గ్యాంగ్‌స్టర్’ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News