Monday, December 23, 2024

ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

డీప్ ఫేక్ వీడియోల బెడద ఈమధ్య ఎక్కువైంది. వీటి పేరు చెబితే చాలు సెలబ్రిటీలు భయపడిపోతున్నారు. రష్మిక మందాన, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే. టెక్నాలజీ సాయంతో ఒకరి వీడియోలను మరొకరికి అతికించి, ఎడిట్ చేసి విడుదల చేస్తున్నారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియాంక గతంలో మాట్లాడిన వీడియోలో ఆడియోను మార్చేసి, ఆమె ఓ నకిలీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా లిప్ సింక్ చేసి విడుదల చేశారు. దీనిపై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News