Wednesday, January 22, 2025

కూతురి ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టిన ప్రియాంక చోప్రా

- Advertisement -
- Advertisement -

బాలీవుడు ప్రముఖ హరోయిన్ ప్రియాంక చోప్రా జోనాస్ తొలిసారి తన కూతురి ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. హాలీవుడ్ ఫంక్షన్ కు ప్రియాంక తన గారాలపట్టి మాల్తి మరియెస్ ను తీసుకొచ్చింది. కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటోలు దిగింది. కాగా, అమెరికా సంగీతకారుడు, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక 2018లో పెళ్లి చేసుకున్నారు. జనవరి 15,2022న సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులయ్యారు. అప్పటినుంచి పాప ముఖ్యం కనిపించకుండా వీరు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటొలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News