Wednesday, April 2, 2025

వయనాడ్ బరిలో ప్రియాంకా గాంధీ?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండు పార్లమెంట్ స్తానాల్లో పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.

అయితే, రాహుల్ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ..కాంగ్రెస్ తరుపున విసృతంగా ప్రచారం చేశారు. అయితే, ఆమె ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News