Tuesday, April 1, 2025

వయనాడ్‌లో భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ..

- Advertisement -
- Advertisement -

వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సత్తా చాటుతోంది. వయనాడ్ లో ఆమె భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 24 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక కొనసాగుతోంది. ప్రియాంక దూకుడుతో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనకబడిపోయింది. మరోవైపు, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్రలో ట్రెండ్స్‌ క్షణ క్షణం మారుతున్నాయి. జార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News