Monday, December 23, 2024

ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. మే 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె సరూర్ నగర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ లో పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీనే ప్రియాంకగాంధీ తెలంగాణకు వస్తారని ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే, ప్రియాంక గాంధీ ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజి బిజిగా ఉన్నారు. దీంతో ఎఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్‌ను మార్చింది. ఎఐసిసి మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News