Wednesday, January 22, 2025

ప్రియాంక గాంధీకి కరోనా…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. జ్వరంతో పాటు స్వల్పంగా ఒళ్లు నొప్పులు ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. తాను హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని తన ట్విట్టర్‌లో ప్రియాంక గాంధీ తెలిపారు. తనన కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News