Monday, March 10, 2025

బజరంగ్‌బలిని పూజించిన ప్రియాంక గాంధీ!

- Advertisement -
- Advertisement -

సిమ్లా: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సిమ్లాలోని ప్రాచీన హనుమాన్ మందిర్… జఖు మందిరాన్ని సందర్శించారు. కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామన్న వివాదం కూడా ఉన్న నేపథ్యంలో ఆమె హనుమంతుని మందిరాన్ని సందర్శించ పూజలు నిర్వహించడం విశేషం. ఇదివరలో ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ వైఖరిని విమర్శించారు. ‘జై భజరంగబలి’ అనడంపై కూడా అభ్యంతరం మొదలెట్టింది అన్నారు. మోడీ తుముకూరులో ప్రచారం చేస్తున్నప్పుడు ‘భారత్ మాతా కీ జై’ అని, ‘బజరంగ్‌బలి కీ జై’ అని నినదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News