- Advertisement -
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన అరుల్ మోహన్ కనిపించనున్నారు.తాజాగా సరిపోదా శనివారం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడింది. నాని, పవన్ కల్యాణ్ ఇద్దరూ క్రియేటివ్ గా ఉంటారని,పవన్ కల్యాణ్ ప్రజల గురించి ఆలోచిస్తే,నాని సినిమాల గురించి కలలు కంటాడన్నది.
- Advertisement -