Thursday, January 23, 2025

ఉస్మానియాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

Professor Jayashankar Jayanti celebrations at Osmania University

హైదరాబాద్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి వేడుకలు 6 ఆగస్టు 2022 ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెనేట్ హాల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగాయి.  ప్రముఖులందరూ ప్రొఫెసర్ కె. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డి రవీందర్, వైస్ ఛాన్సలర్ అధ్యక్షత వహించి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారంగంలో, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్, ఒఎస్‌డి టు విసి, ప్రొఫెసర్ జి మల్లేశం, డీన్ డెవలప్‌మెంట్, యుజిసి వ్యవహారాలు, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బిసి సెల్, ప్రొఫెసర్ బి మంగు, డైరెక్టర్ ఎస్ సి ఎస్ టి సెల్, డాక్టర్ సైదా అజీమా ఉన్నిసా, డైరెక్టర్, మైనారిటీస్, టెక్కింగ్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, గెజిటెడ్, నాన్-గెజిటెడ్, క్లాస్-IV సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, మూడు ఎంప్లాయీస్ అసోసియేషన్‌లు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News