Sunday, December 22, 2024

మొండెం లేని తల కేసు.. ఆ తల నర్సుదిగా గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల దొరికిన కేసులో పురోగతి లభించింది. మొండెం లేని తత ఓ నర్సుదిగా గుర్తించారు. మృతురాలిని ఎర్రం అనురాధగా ఆమె సోదరి, బావ గుర్తించారు. ఆరు రోజుల క్రితం మలక్ పేట్ వద్ద మృతురాలి తల కనిపించిన విషయం తెలిసిందే. నర్సు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మృతురాలి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచినట్లు గుర్తించారు. వడ్డీవ్యాపారం గొడవలతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నర్సు హంతకుడిని మలక్ పేట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News