Monday, December 23, 2024

పలువురికి ఆర్డీఓలుగా పదోన్నతి, పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 35 మంది డిప్యూటి కలెక్టర్లుకు, ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌కు పోస్టింగ్‌లు ఇస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ఎన్. నటరాజ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టు భూ సేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌గా నియమించారు.

డిప్యూటీ కలెక్టర్లు టిఎవి నాగలక్ష్మి(మైనారిటీ సంక్షేమ శాఖ), వి.రాములు (ఆర్‌డిఓ, మంచిర్యాల), డి. కొమరయ్య (బెల్లంపల్లి), బి. శివాజీ (మైనార్టీ సంక్షేమ శాఖ), కె.ఉపేందర్‌రెడ్డి ( యుఎల్‌సి), కె.కృష్ణవేణి (ఎల్‌ఎ, జగిత్యాల), డి.నాగరాజమ్మ (ఎల్‌ఎ, మహబూబ్‌నగర్), ఎం.కె. రవీంద్రనాథ్ (మైనార్టీ సంక్షేమ శాఖ), ఎల్ జీవాకర్ రెడ్డి (ఉట్నూర్), కె. జ్యోతి (ఎల్‌ఎ, జోగులాంబ గద్వాల్), వై.పి.రమేష్ ( ఎల్‌ఎ రైల్వే, ఖమ్మం), జి. నరసింహారావు (ఎల్‌ఎ, నల్గొండ ), ఎస్.అశోక్ చక్రవర్తి (ఖమ్మం), లోకేశ్వరరావు (ఎల్‌ఎ, పాల్వంచ),ఆర్.దశరథ్ సింగ్ (మైనారిటీ సంక్షేమ శాఖ ), ఎన్‌వి లక్ష్మి(గిరిజన సంక్షేమం, భద్రాచలం), బి.గంగయ్య (వేములవాడ ఈఓ), పి. పద్మప్రియ (ఎల్‌ఎ, నిర్మల్), జుబేదున్నీసా బేగం (మైనార్టీ సంక్షేమ శాఖ), ఎన్.వెంకటేష్ (నారాయణఖేడ్), కొప్పుల వెంకట్ రెడ్డి (యుఎల్‌సి రంగారెడ్డి), వి. శేఖర్‌రెడ్డి (యాద్రాది భువనగిరి ఎల్‌ఎ),ఎస్.కిరణ్ ప్రకాశ్ (భద్రాచలం, మొబైల్ కోర్టు), నంచర్ల రాజేందర్ రెడ్డి (ఎల్‌ఎ నారాయణపేట),ధరూర్ సుబ్రమణ్యం (మైనార్టీ సంక్షేమ శాఖ), సిహెచ్ కోమల్ రెడ్డి (ఉట్నూర్ ), మధు ధూలం (మెట్‌పల్లి), కె. నారాయణ (మైనార్టీ సంక్షేమ శాఖ), పసుల రామ్‌రెడ్డి (ఎల్‌ఎ, నాగర్‌కర్నూల్ ), పి.మధుసూధన్ (మేడ్చల్), కె. వీణా (మైనార్టీ సంక్షేమ శాఖ), ఎన్. శ్రీనివాస్ (సిరిసిల్ల),జిఎన్‌వి రాజు ( ఎల్‌ఎ శంషాబాద్), కుంచాల వెంకటరెడ్డి (నాగర్ కర్నూల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News