Monday, January 20, 2025

డిఎస్పిలకు అడిషనల్ ఎస్పిలుగా ప్రమోషన్లు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 35మంది డిఎస్పిలకు అదనపు ఎస్పిలుగా పదోన్నతి ఇస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారు వెంటనే డిజిపి ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పదోన్నతి పొందిన వారిలో నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రావు, వినోద్‌కుమార్, సూర్యనారాయణ, ఫజలూర్ రెహ్మన్ ఎండి, నర్సింహారావు, శ్రీనివాసరావు, రవికుమార్, లక్ష్మినారాయణ, వెంకట రావు, రవిచందన్‌రెడ్డి, శాంబాబు, బాలస్వామి, వెంకటరమణ నల్లబోతు, రామదాసు తేజావత్, ప్రసాద్ రావు, సంజీవ రావు, రవి నల్లమాల, సురేందర్ రావు, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, పృథ్వీధర్‌రావు, నరేష్‌కుమార్, వీరన్న, శ్రీనివాసులు.జి, మోహన్ రాజా, మధుసూదన్ రావు, జయరాం, శ్రీనివాస్ రెడ్డి వేమ, జహంగీర్ షేక్, శ్రీనివాస్ గూడెం, రాజు.సి, కోటేశ్వర్‌రావు, సత్యనారాయణ బి.వి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News