Sunday, January 19, 2025

బ్యూటీ సెలోన్ ముసుగులో వ్యభిచారం

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: బ్యూటీ సెలోన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వహకుని అరెస్ట్ చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మా దాపూర్ మేఘహిల్స్‌లోని టాన్ ఆన్ బ్యూటి సెలోన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నరన్న నమ్మదగిన సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి 8గం. టాన్ ఆన్ బ్యూటి సెలోన్‌పై దాడి చేసి సెలోన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ని ర్వహకులు ప్రగతి నగర్‌కు చెందిన బురి శ్రావనసుమంత్ (29), కృష్ణ జిల్లా ఇ బ్రహింపట్నం మండల్ కెతనకొండకు చెందిన ఇద్దరు మహిళలను రక్షించి హో ంకు తరలించి నిర్వహకునిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News