Monday, December 23, 2024

ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ఎపి మంత్రి అంబటి రాంబాబుకు శుక్రవారం నిరసన సెగ తగిలింది. అంబటి రాంబాబు ఖమ్మంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అంబటి బసచేసిన హోటల్ వద్ద టిడిపి కార్యకర్తలు నిరసనకు దిగారు. చంద్రబాబు నాయడి అరెస్టును ఖండిస్తూ తెదాపా కార్యకర్తలు నిరసన తెలిపారు. నిరసన తెలిపిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News