Sunday, January 5, 2025

బిఆర్ఎస్ ఎంఎల్ఎకు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సతీష్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లో ఎంఎల్‌ఎ సతీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు సంక్షేమ పథకాలు అందలేదని గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామస్థుల నిరసన మధ్యే సతీష్ కుమార్ ప్రచారం కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News