Thursday, December 19, 2024

దువ్వాడ శ్రీనివాస్‌కు తగిలిన నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎంఎల్‌సి దువ్వాడ శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. దువ్వాడ మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలల తరబడి రేషన్ అందకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మాట్లాడుదాం అంటూ అక్కడి నుంచి దువ్వాడ మెల్లిగా జారుకున్నాడు. కార్యక్రమం జరగకుండానే వెళ్లిపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. వైసిపి నేతల అరాచకాలు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News