Thursday, January 23, 2025

ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన

- Advertisement -
- Advertisement -

 

Protest against Raja singh comments

హైదరాబాద్: శాలిబండ కూడలిలో ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యతిరేకంగా కార్పొరేటర్లు నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో పరిస్థితిని నేర విభాగం అదనపు సిపి ఎఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. పాతబస్తీలో ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారని, ఆందోళనల దృష్ట్యా పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతబస్తీలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మొహరించాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News