Wednesday, January 22, 2025

సిఎం రేవంత్‌ రెడ్డికి కలిసిన పిఆర్‌టిజిఎ ప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఆదివారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్(పిఆర్‌జిటిఎ) రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించగా, మరోసారి తనను కలవాలని సిఎం చెప్పినట్లు పేర్కొన్నారు. సిఎంను కలిసిన వారిలో సంఘం నాయకులు ఉప్పు అశోక్, నిర్మలానందం, కె.రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News