Friday, December 20, 2024

నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి-సి58

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: పిఎస్‌ఎల్‌వి- సి58 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలో నుంచి షార్ నుంచి పిఎస్‌ఎల్‌వి-సి58 నింగిలోకి దూసుకెళ్లింది. 480 కిలోల ఎక్స్‌పో శాట్‌ను పిఎస్‌ఎల్‌వి-సి58 నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్షంగా ప్రయోగం చేశారు. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2021లో ఐఎక్స్‌పిఇ పేరిట ఈ తరహా ప్రయోగం అమెరికా నిర్వహించింది. అమెరికా తరువాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత భారత్‌కు దక్కుతుంది. కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో కీలక ప్రయోగం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News